చెఫ్ సరుతో మీ వ్యాపార ప్రయాణం ప్రారంభించండి
కమ్మటి పల్లెటూరి వంటలతో అత్త కోడళ్ళు గా మీ అందరకీ సుపరిచితమే. ఇటీవలే మేము పచ్చళ్ల బిజినెస్ ఆన్లైన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రారంభించిన నాటి నుండి ఈ రోజు వరకు 100 లో 50 మంది కాష్ ఆన్ డెలివేరి అడుగుతున్నారు. దీని నుండి పుట్టిన ఆలోచనే చెఫ్ సరు బెల్లం టీ కాన్సెప్ట్. ఈ స్టోర్ లో బెల్లం టీ, స్నాక్స్ మరియు పచ్చళ్లు అందుబాటులో ఉంటాయి.
ఎందుకు బెల్లం టీ కేవలం పచ్చళ్లు ఫ్రాంఛైజీ ఇవ్వవచ్చు కాదా అనుకొవ్వచ్చు. కానీ కేవలం పచ్చళ్లు మాత్రమే ఇస్తే 10వేల నుండి 20 వేలు సంపాదించడం కష్టంగా ఉంది అని. వేరే దగ్గర ఫ్రాంఛైజీ తీసుకున్న వాళ్ళ దగ్గర నుండి మేము టేశలుకున్నాం. అందుకే ఎలాగైనా 50 వేల నుండి 1 లక్ష సంపాదించెల ప్లాన్ చేయాలి అని ఈ నిర్ణయం తీసకున్నాం.
మరి బెల్లం టీ అంటే మాస్టర్ కావాలి కదా? అనుకుంటున్నారా? మన ఫార్ములా కి మాస్టర్ అక్కర్లేదు. మేము మీకు బెల్లం తో తయారు చేసిన టి, కాఫీ, మరియు అన్నీ రకాల పౌడర్స్ మనం చెప్పిన పద్దతిలో పాలలో కలిపితే కమ్మటి గుమ గుమ లాడే టీ రెడీ అవుతుంది. చాలా సింపల్ గా తయారు చేయవచ్చు.
మరి ఎలా ఫ్రాంఛైజీ తీసుకోవాలి ?
- అడ్వాన్స్ అమౌంట్ పే చేసి మీ లొకేషన్ బుక్ చేసుకోండి.
- మంచి సెంటర్ లో 150sft నుండి 200 sft కలిగిన షాప్ ఎంచకొండి.
ఫ్రాంఛైజీ వివరాలు
- ఫ్రాంఛైజీ ఫీ 39,999
- మీరు ఎంచుకున్న షాప్ కొలతలతో కేవలం డిజైన్ చేసి ఇస్తాము.
- మీరు ప్రింట్ చేయించుకుని స్టిక్ చేసుకోవాలి.
- మీకు కావాలసినప్పుడు, కావలిసిన మెటీరియల్ బుక్ చేసుకుంటే 2 రోజుల్లో పంపిస్తాము.
చాలా మంది ఫ్రాంఛైజీ ఇస్తున్నారు కదా చెఫ్ సరు బెల్లం టి ఫ్రాంఛైజీ ఎందుకు తీసుకోవాలి ?
- ఎంత మంది ఫ్రాంఛైజీ ఇచ్చిన మన దగ్గర ఉండే టెస్ట్ మరెవరూ ఇవ్వలేరు.
- షాప్ ఓపెనింగ్ వీడియొ మన అన్నీ సోషల్ మీడియా అకౌంటు లలో ప్రోమోట్ చేస్తాము.
- నిరంతరం చెఫ్ సరు ప్రమోషన్ జరుగుతూనే ఉంటుంది.
- అదే వేరే వాళ్ళ వి అయితే… వాళ్ళు తెలియాలంటేనే మా లాంటి వాళ్ళు ప్రమోషన్ చేయాలి.
- మీకు కావలసిన నైతిక సపోర్ట్ మా నుండి ఎప్పుడు ఉంటుంది.